జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నేను నా బ్లాగు రూపురేఖల్ని మార్చేసానోచ్..

  • ప్రచురించిన సమయం: 2:52:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: ఇదీ సంగతీ..

ప్రియమైన బ్లాగు మిత్రులందరికీ,
నేను నా బ్లాగు రూపురేఖల్ని మార్చేసాను. చూసిన వారందరూ చాలా బావుంది అని అంటున్నారు. మీకు ఈ template నచ్చితే దాన్ని ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోండి.
నా బ్లాగు రూపురేఖలు మార్చడంలో సహాయ పడ్డవారందరికి కృతజ్ఞతలు. మీకు మరిన్ని templates కావాలా? అయితే తెలుగు'వాడి'ని గారి బ్లాగుని ఒక సారి సందర్శించండి. నేను ఈ template ని అక్కడి నుంచి దిగుమతి చేసుకొని నాకు నచ్చిన విధంగా మార్చుకొన్నాను. మీకు ఈ template ఉపయోగించడంలో ఏమన్నా సందేహాలుంటే మీ సహాయానికి నేను ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటాను. నేను కాకపోయినా మన బ్లాగులోకంలోని techies (వీవెన్, ప్రవీణ్, ప్రదీప్, కిరణ్) ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటారు.

గమనిక: ఈ template ఉపయోగించే ముందు మీ పాట template ని ముందు జాగ్రత్తగా దిగుమతి చేసి పెట్టుకోండి. మరో ముఖ్యమైన విషయం, మీరు ఇదివరకు ఏమన్నా page elements ఉపయోగించి ఉన్నట్ట్లైతే అవన్నీ పోతాయి కావున, కాస్త జాగురూకతతో వ్యవహరించండి. వాటిని, వాటిలో ఉండే విషయాలన్నింటిని ముందే ఎక్కడన్నా save చేసి పెట్టుకోవడం మరవొద్దు.

p.s. ప్రత్యేక కృతజ్ఞతలు: తెలుగు'వాడి'ని గారికి మరియు ఈ template ఎంపికలో సహకరించిన నా మిత్రురాలు కల కి కూడా..

6 people have left comments

ఆయుర్వేదం said:

అందంగా ఉందండి

ఆయుర్వేదం said:

నేను కూడా నా బ్లాగుకు మంచి టెంప్లెట్ పెట్టుకోవాలనుకుంటున్నాను.

జ్యోతి said:

చాలా చాలా అందంగా ఉంది.. మార్చకండి..

Sujata M said:

Andamgane undi gani, comfortable gaa ledu naaku. mee blog post edama vaipu unnatlaite, chinna window lo chaduvukovadaaniki chaala suluvu gaa undedi. Emantaaru ?

ప్రతాప్ said:

ఆయుష్మాన్ భవ గారికి, జ్యోతిగారికి,
కృతజ్ఞతలు.

సుజాతగారు,
మీరన్నది నిజమే కావొచ్చు. అందరు ఎడమవైపు post ఉండేలా వాళ్ల template ని ఉంచేశారు. నా template కూడా అలానే ఎందుకుండాలి అన్న చిన్న ఫీలింగ్ తో ఇలా design చేసుకున్నా.

తెలుగు'వాడి'ని said:

ప్రతాప్ గారు : మీరు "మిత్రురాలు కల కి" అన్న దగ్గర "కల" కు కూడా నా బ్లాగ్ లింక్ ఇచ్చారు ... దయచేసి మార్చండి ... తనకు మీరిచ్చిన క్రెడిట్ తనకు అందాలి కదా ... అలాగే ఉంచి నాకు డబుల్ క్రెడిట్ ఇస్తే వద్దు అనను అనుకోండి :-)