జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
నా కళ్లు..
- ప్రచురించిన సమయం: 2:32:00 PM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
వెతుక్కోండి.. -
11 people have left comments
Anonymous said:
chala bagundi.Prathi okkaru tamani tamu identify chasukontaru ne kavithala dhvara.....Nenu chapalani enno bhavalanu ela chapinanduku chala happy ga undi. nenu rayaleka poina nuvvu rasina kavithanu chusukoni nena rasina feeling kalugutundi.
ne e chinni adugu goppa prabhanjananiki nandi kavalani akankshisthunna
Kathi Mahesh Kumar said:
అర్థం బాగుంది. కానీ ఎందుకో చదవడంలో కాస్త ఇబ్బందిగా ఉంది. flow లో కాస్త సమస్యా..లేక నాకు చదవడం రాలేదా!
ఏకాంతపు దిలీప్ said:
@ ప్రతాప్
బాగుంది.. పదాలతో ఆడుకున్నారు... :-) నేను కొన్ని చోట్ల అన్వయించుకోలేకపోయాను..
కొత్త పాళీ said:
మిత్ర కేసరీ, కవిత్వంలో భావోద్వేగం ఎంత ముఖ్యమో, పదాల పొందిక తెలిసి వాడ్డం కూడా అంతే ముఖ్యం. అది పట్టించుకోకపోతే ఒక్కోసారి అర్ధం లేకుండానూ, మరీ ముదిరితే ఎబ్బెట్టుగానూ ఉంటుంది. వాకిళ్ళు ముసరడం ఏవిటి?
కొంచెం ఆలోచించి రాయమని ప్రార్ధన.
ప్రతాప్ said:
మహేష్,
ఎందుకో మరి. మీరే అలోచించి చెప్పాలి.
దిలీప్,
పద ప్రయోగం నాకు చాలా ఇష్టం. ఇది ఒక అమ్మాయి ఫీలింగ్ ని ఊహించుకొంటూ రాసింది. కాబట్టి మనల్ని ఇందులో identify చేసుకోవడం కొద్దిగా కష్టమైన పనేమో?
కొత్తపాళీ గారు,
మీ నిర్మొహమాటం బాగా నచ్చింది. నిజమే మీరు చెప్పేంత వరకు నేనసలు ఆ వాక్యం గురించి అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నేను ఎప్పుడో (ఓ 3 ఆర్ 4 సం" క్రితం) రాసింది అనుకొంటా.
అప్పట్లో భావావేశమే తప్ప పదాల పొందికని అంతగా ఆలోచించే వాణ్ణి కాదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అస్సలు గుర్తుకు రావడం లేదు "ముసిరిన" అన్న పదాన్ని ఎందుకు వాడానా అని? దాన్ని సరైన అర్ధంతో పూరించగలనని మీకు హామీ ఇస్తున్నాను. మీ ఇంకో నిర్మోహమాటమైన అభిప్రాయానికి నా సమాధానం ఇక్కడ దొరుకుతుంది.
Bolloju Baba said:
ముసిరిన వాకిళ్లు అనే వాక్యాన్నేమైనా మార్చేరా?
ఎందుకంటే ఇప్పుడు దానర్ధం బాగానే ఉన్నట్లనిపిస్తుంది మరి.
కొన్ని పదబంధాలు చాలా చాలా బాగున్నాయి.
తలపులతావిలో తడిచిన కళ్లు.
ఆరాధనకు నకళ్లు వంటివి.
బొల్లోజు బాబా
కల said:
ప్రతాప్,
simply superb.
అమ్మాయి feelings ని ఉహించిరాయడం మగవాళ్ళకి చాలా కష్టం అనుకోనేదాన్ని. నా అభిప్రాయం తప్పని నిరూపించావు.
అవును కొత్తపాళీ గారు చెప్పింది నాకేమీ అర్ధం కాలేదు. చివరి లైన్ అర్ధం బానే ఉంది కదా?
ప్రతాప్ said:
బాబా గారు కృతజ్ఞతలు..
కొద్దిగా మార్చాను. "నీపై ముసిరిన వలపు వాకిళ్ళు" అనే వాక్యాన్ని "నీపై ముసిరిన వలపులకు వాకిళ్ళు" అన్నట్లుగా మార్చాను. ఇప్పుడు అర్ధం బానే ఉందిగా?
కల కృతజ్ఞతలు.
ఇప్పుడు నీకు పూర్తిగా అర్ధం అయిందనుకొంటాను.
Commentors on this Post -
-
ప్రతాప్
Posted:
Friday, April 4, 2008 at 1:07:00 PM GMT+5:30
-
Anonymous
Posted:
Wednesday, April 9, 2008 at 10:30:00 AM GMT+5:30
-
Anonymous
Posted:
Wednesday, April 9, 2008 at 1:44:00 PM GMT+5:30
-
Kathi Mahesh Kumar
Posted:
Tuesday, July 15, 2008 at 6:49:00 PM GMT+5:30
-
ఏకాంతపు దిలీప్
Posted:
Tuesday, July 15, 2008 at 10:30:00 PM GMT+5:30
-
కొత్త పాళీ
Posted:
Wednesday, July 16, 2008 at 2:39:00 AM GMT+5:30
-
ప్రతాప్
Posted:
Wednesday, July 16, 2008 at 9:02:00 AM GMT+5:30
-
Bolloju Baba
Posted:
Wednesday, July 16, 2008 at 1:43:00 PM GMT+5:30
-
కల
Posted:
Wednesday, July 16, 2008 at 2:32:00 PM GMT+5:30
-
ప్రతాప్
Posted:
Thursday, July 17, 2008 at 9:31:00 AM GMT+5:30
-
నిషిగంధ
Posted:
Thursday, July 17, 2008 at 5:16:00 PM GMT+5:30

ప్రతాప్ said:
This is my favorite one..